@dw3o8380

jayanth kaweeshwar
Literary Colonel
AUTHOR OF THE YEAR 2020 - NOMINEE

100
Posts
15
Followers
0
Following

teacher &libn.

Share with friends
Earned badges
See all

Submitted on 03 Oct, 2020 at 14:26 PM

ఊహా లోకంలో విహరించే మనసు సరికొత్త ఆవిష్కరణలు ఉత్పత్తి అవుతున్నాయి... కవీశ్వర్.

Submitted on 01 Oct, 2020 at 01:49 AM

"Think well, behave well and write well after that inspire well." - Kaweeshwar Jayanth Kumar. 1.10.2020

Submitted on 27 Mar, 2020 at 23:42 PM

గుణం చూసి విలువలిచ్చేవారు ఈ రోజుల్లో చాలా అరుదు కానీ మనం అలాని వారి ద్వారా మాత్రమే అభివృద్ధిలోకి వస్తాము అదీ వారి గుణాలు పెడదారి పట్టనంత వరకే @@@ kjk

Submitted on 09 Mar, 2020 at 06:58 AM

"మధుర భావనల మహిళా మూర్తి - సర్వ జగత్ స్ఫూర్తి" "ప్రకృతి పురుషుల సంగమం - జగత్ అయితే - భార్యా భర్తల కలయిక కుటుంబం అవుతుంది." ****కవీశ్వర్ @@@

Submitted on 20 Feb, 2020 at 15:50 PM

"మౌన రాగమే మనసును పలికించు - సినీ సంగీతమే - పెదవుల పాడించు - భావనలు - గీతాలు - వీనుల కింపుగా వినిపించు " $$$$$ కవీశ్వర్ కే. జయంత్ కుమార్ , రాజేంద్రనగర్ , హైదరాబాద్ , తెలంగాణ 20.02.2020

Submitted on 20 Feb, 2020 at 15:29 PM

sangeetha shraavya gaanam - gaana shravana hrudayaanthara madhuraanubhavam. - kaweeshwar "సంగీత శ్రావ్య గానం - గాన శ్రవణ హృదయాంతర మధుర భావం" - కవీశ్వర్ 20.02.2020 కే. జయంత్ కుమార్ రాజేంద్రనగర్ , హైదరాబాద్,తెలంగాణ

Submitted on 24 Jan, 2020 at 00:33 AM

" రచయిత సగం కృతిని మాత్రమే సృష్టిస్తాడు - మిగితా సగాన్ని పాఠకుడు పూర్తి చేస్తాడు. " - కవీశ్వర్ . జయంత్ కుమార్

Submitted on 16 Jan, 2020 at 13:55 PM

తెలుగు సూక్తులు -1 1 .ఆవేశాన్ని కానీ , ఆలోచనను కానీ వెంటనే వ్యక్తం చేయకూడదు . 2 . శాంతి అనేది సంపదలో లేదు - సంతృప్తిలోనే ఉన్నది. 3 . ఎంత కోపం వచ్చినాసరే , గౌరవింప దాగిన వ్యక్తిని అవమానించకూడదు . కవీశ్వర్ , జయంత్ కుమార్

Submitted on 10 Jan, 2020 at 13:09 PM

" మనసంతా విశాలమైన నది , అందులో కల్మషాలు , మధుర అనుభూతులు సమ్మిళితమై ఉంటాయి .వాటిలోనుండి మధురానుభూతులనే మన జీవనచర్యలకు తీసుకోవాలి." కవీశ్వర్ - జయంత్ కుమార్

Submitted on 10 Jan, 2020 at 13:01 PM

Quotations on education : 12.11.2019 1. " Try to make others happy, happiness will come to you, is the secret of happy life. " 2. " Adjust yourself to the wellfare of all. Rub not anybody in the wrong way. " kaweeshwar jayanth kumar


Feed

Library

Write

Notification

Profile