I am a home maker and is a passionate reader and writer.
Share with friendsఎద సవ్వడి మొదలై అమ్మపాల కోసం నువ్వు తీసే రాగం...జననం... నీ శ్వాస మూగబోయాక నలుగురు నీ కోసం మౌనంగా పలికే కన్నీటి రాగం మృత్యువు... వీటి మధ్య చిరునవ్వు సంగీతంతో జీవితాన్ని ఆనంద రాగం గా మలుచుకో...
సిరా మరకలు... గీతలు...నిండిన గోడలు...అస్తవ్యస్తంగా ఉన్న ఇల్లు...అల్లరి చేసే పిల్లలు...కొన్నాళ్ళకి బోసి పోయిన గూటిలో జంట గువ్వలకు...తియ్యని గుర్తులు