గడియారం ఈ మధ్య పదే పదే పాడవుతోంది కాలానికి ఎదురీదడం నేర్చుకోమని చెబుతోంది కావచ్చు. -Dinakar Reddy

By Dinakar Reddy